News

ఎన్టీఆర్ భవన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు


ఎన్టీఆర్ భవన్‌లో నగరంలో వరదల నేపథ్యంలో హెల్ప్‌లైన్ నెంబర్లను టీడీపీ-టీఎస్ ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నెంబర్లు 04030269983, 04030269985. వరద బాధితులు ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే స్థానిక టీడీపీ నేతలను పంపి, సహాయం అందిస్తామని నేతలు సూచించారు.